క్రిస్మస్ శుభాకాంక్షాలు తెలిపిన సీఎం కేసీఆర్

360
kcr cm
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షాలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. క్రీస్తు జన్మదినం ప్రేమ, ఆప్యాయతలను ప్రభోదిస్తాయని సీఎం పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంతోషంగా క్రిస్మస్‌ జరుపుకుంటారు. రాష్ట్ర ప్రజలు కూడా సుఖసంతోషాలతో క్రిస్మస్‌ జరుపుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

- Advertisement -