DCCB, DCMS చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ గెల్చుకుంది. రాష్ట్రస్థాయిలో పార్టీ సమీకరణాలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో చైర్మన్లు వైస్ ఛైర్మన్ ల ఎంపిక జరిగింది . పార్టీ అధిష్టానం సూచించిన నేతలను ఛైర్మన్లు,వైస్ ఛైర్మన్లుగా ఎన్నుకున్నారు డైరెక్టర్లు.
1.ఖమ్మం డీసీసీబీ
చైర్మన్ కూరాకుల నాగభూషణం
వైస్ చైర్మన్ గా దొండ పాటి వెంకటేశ్వర్ రావు
డీసీఎంఎస్
చైర్మన్ గా రాయల శేషగిరి రావు
వైస్ చైర్మన్ గా కొత్వాల శ్రీనివాస్
2.నిజామాబాద్ : డిసిసిబి చైర్మన్ టీఆరెస్ కైవసం
డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.
డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి
డీసీఎంఎస్ చైర్మన్ నల్లవేల్లి మోహన్
3.మెదక్ జిల్లా
డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి
వైస్ చైర్మన్ గా పట్నం మాణిక్యం
డీసీఎంఎస్
చైర్మన్ గా మల్కాపురం శివకుమార్
వైస్ చైర్మన్ గా రమేష్
4.మహబూబ్ నగర్ జిల్లా
డిసిసిబి చైర్మన్ నిజాం పాషా
వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య
డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి…
వైస్ చైర్మన్ హర్యా నాయక్…
5.నల్గొండ జిల్లా
డిసిసిబి ఛైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి,వైస్ ఛైర్మన్ గా ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి
డిసియంయస్ చైర్మన్ గా వట్టి జానయ్య యాదవ్ వైస్ చైర్మన్ గా దుర్గంపూడి నారాయణరెడ్డి
6.వరంగల్…
వరంగల్ డీసీసీబీ చైర్మన్ గా మార్నేని రవీందర్ రావు..
వైస్ చైర్మన్ గా కుందూరు వెంకటేశ్వరరెడ్డి..
డీసీఎంఎస్ చైర్మన్ గా గుగులోతు రామస్వామినాయక్..
వైస్ చైర్మన్ గా దేశిని శ్రీనివాస్ రెడ్డి..