తెలంగాణ కరోనా అప్‌డేట్…

131
covid 19
- Advertisement -

రాష్ట్రంలో గత 24 గంటల్లో 249 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒకరు ప్రాణాలు కొల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2,91,367 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 4273 యాక్టివ్ కేసులుండగా 2,85,519 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1575 మంది చ‌నిపోయారు. గ్రేటర్ ప‌రిధిలో కొత్త‌గా 54 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

- Advertisement -