తెలంగాణ కరోనా అప్‌డేట్..

111
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 189 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,93,590 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3072 యాక్టివ్ కేసులుండగా 2,88,926 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,592 కి చేరింది.

- Advertisement -