తెలంగాణ కరోనా అప్‌డేట్‌…

133
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 77 వేలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 612 కరోనా కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,76,516కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 7,604 యాక్టివ్ కేసులుండగా 2,67,427 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,485కి చేరింది.
ఇప్పటి వరకు తెలంగాణలో 60,29,209 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

- Advertisement -