తెలంగాణ కరోనా అప్‌డేట్..

169
covid
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 247 కరోనా కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య్య 3,01,769కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2101గా ఉండగా 2,98,009 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1659కి చేరింది.

- Advertisement -