- Advertisement -
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,551కి చేరింది. ఆదివారం కొత్తగా 42 పాజిటివ్ కేసులు నమోదుకాగా వీటిలో 37 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి.
ఇక ఇప్పటివరకు కరోనాతో 34 మంది చనిపోగా ఆదివారం ఒక్కరోజే 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 525 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి వరకు 992 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక దేశంలో 90,927 కరోనా కేసులు నమోదుకాగా 2,871 మంది మృత్యువాత పడ్డారు.
- Advertisement -