రాష్ట్రంలో 24 గంటల్లో 253 కరోనా కేసులు..

18
corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు.దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,87,993కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 5039 యాక్టివ్ కేసులుండగా 2,81,400 మంది కరోనా నుండి కోలుకున్నారు. 1554 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో మరణాలశాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 42,485 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం కేసుల సంఖ్య 70,61,049కు చేరాయి.