- Advertisement -
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 1414కు చేరుకున్నాయి. గురువారం ఒక్కరోజే 47 పాజిటివ్ కేసులు నమోదుకాగా వీటిలో 40 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి.
తాజాగా 13 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 952 కి చేరింది. ఇప్పటివరకు 34 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 428 మంది కారోనకు చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
- Advertisement -