24 గంటల్లో 1269 కరోనా కేసులు నమోదు…

61
coronavirus cases

తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్ విడుదలైంది. గత 24 గంటల్లో కొత్తగా 1269 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రేటర్ పరిధిలో 800 కేసులు నమోదుకాగా రంగారెడ్డి-132, మేడ్చెల్-94, సంగారెడ్డి-36, నగరకర్నూల్-కరీంనగర్-23 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇవాళ 8 మంది చెందగా ఇప్పటివరకు కరోనాతో 356 మంది మృతిచెందారు. ఇక ఇప్పటివరకు తెలంగాణలో 34 ,671 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.