తెలంగాణ కరోనా అప్‌డేట్…

118
telangana corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 952 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,58,828కి చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 13,732 యాక్టివ్ కేసులుండగా 11,313 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 2,43,686 మంది కరోనా నుండి కోలుకోగా 1410 మంది ఇప్పటివరకు మృతి చెందారు. గత 24 గంటల్లో 38,245 పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 49,29,974 కరోనా పరీక్షలు చేసినట్లై వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -