తెలంగాణ కరోనా అప్‌డేట్…

131
telangana corona cases
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 73 వేలు దాటాయి. గత 24 గంటల్లో 517 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,858కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 7778 యాక్టివ్ కేసులుండగా 2,64,606 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1474కి చేరింది. గత 24 గంటల్లో 33,098 పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 58,12,588 పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

- Advertisement -