తెలంగాణ కరోనా అప్‌డేట్…

125
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 74 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 622 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 2,73,341కి చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 8125 యాక్టివ్ కేసులుండగా 2,63,744 మంది కోలుకొని కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 1472 మంది మృతిచెందారు.

- Advertisement -