తెలంగాణ కరోనా అప్‌డేట్…

123
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 55 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1015 కరోనా కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 2,54,666కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 17,323 యాక్టివ్ కేసులుండగా 2,35,950 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మహమ్మారితో ఇప్పటివరకు 1393 మంది మృతిచెందారు.

- Advertisement -