- Advertisement -
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల కాగా సంఖ్య 2,95,101 కు చేరాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 1985 యాక్టివ్ కేసులుండగా 2,91,510 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో 1,606 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 97.1 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.78 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 79,96,651 కు చేరాయి.
- Advertisement -