రాష్ట్రంలో 24 గంటల్లో 238 కరోనా కేసులు..

20
corona

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 238 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,87,740కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 5,106 యాక్టివ్ కేసులుండగా 2,81,083 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1,551కు చేరాయి.