రాష్ట్రంలో 24 గంటల్లో 157 కరోనా కేసులు

118
covid
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 157 కరోనా కేసులు నమోదుకాగా ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 2,95,988 కరోనా కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 1797 యాక్టివ్ కేసులుండగా 2,92,578 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,613 కి చేరింది.

- Advertisement -