తెలంగాణ కరోనా అప్‌డేట్..

142
covid 19
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 997 కరోనా కేసులు నమోదుకాగా నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,55,663కి చేరింది.

ప్రస్తుతం 17,094 యాక్టివ్ కేసులుండగా 2,37,172 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1397 మంది మృతిచెందారు.గత 24 గంటల్లో 42,163 కరోనా టెస్టులు చేయగా ఇప్పటి వరకు మొత్తం 48,12,167 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -