తెలంగాణ కరోనా అప్‌డేట్..

146
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 57 వేలు దాటాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2,57,876కి చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 1407 మంది మృతి చెందగా 2,42,084 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,385 కేసులు యాక్టివ్‌గా ఉండగా గత 2 గంటల్లో 1539 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

- Advertisement -