రాష్ట్రంలో 24 గంటల్లో 1451 కరోనా కేసులు..

113
telangana corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1,451 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,20,675కి చేరాయి.

గత 24 గంటల్లో 1,983 మంది కరోనా నుండి కోలుకోగా 1,96,636 మంది ఇప్పటివరకు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,774 యాక్టివ్ కేసులుండగా 1265 మంది మృతిచెందారు.

శంలో కరోనా మృతుల శాతం 1.5 ఉంటే.. రాష్ట్రంలో 0.57 శాతంగా ఉంది. ఇక కరోనా రికవరీ రేటు దేశ్యాప్తంగా 87.7 శాతంగా ఉంటే రాష్ట్రంలో 89.1 శాతంగా ఉందది. ఇప్పటివరకు 42,497 కరోనా టెస్ట్‌లు నిర్వహించారు.