- Advertisement -
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 1481 కరోనా కేసులు నమోదుకాగా 4గురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,34,152కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 17,916 యాక్టివ్ కేసులుండగా 2,14,917 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1319 మంది మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం లో 79, జీహెచ్ఎంసిలో 279, కరీంనగర్ లో 79, ఖమ్మంలో 82, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 138, నల్గొండలో 82, రంగారెడ్డిలో 111 కేసులు నమోదయ్యాయి.
- Advertisement -