Congress:ఉమ్మడి జిల్లాల ఇంఛార్జీలు వీరే

7
- Advertisement -

తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జీలను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు పేర్లను ప్రకటించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

1.ఖమ్మం- వంశీచంద్‌రెడ్డి
2.నల్గొండ- సంపత్‌ కుమార్
3.మెదక్- పొన్నం ప్రభాకర్‌
4.వరంగల్‌- అడ్లూరి లక్ష్మణ్‌
5.హైదరాబాద్‌- జగ్గారెడ్డి
6.రంగారెడ్డి- శివసేనారెడ్డి
7.ఆదిలాబాద్‌- అనిల్‌ కుమార్‌ యాదవ్‌
8.కరీంనగర్‌- అద్దంకి దయాకర్
9.మహబూబ్‌నగర్‌- కుసుమ కుమార్‌
10.నిజామాబాద్- అజ్మత్‌ హుస్సేన్

Also Read:GIC:హరితహారంలో బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -