- Advertisement -
వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు హీరోయిన్ నిధి అగర్వాల్. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో కథానాయికగా నటిస్తోంది నిధి అగర్వాల్. తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్యూటీ.
వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో రెండో కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే త్రిష కృష్ణన్ ప్రధాన కథానాయికగా ఖరారయ్యారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read:బాలయ్యతో వెంకీ..బిగ్గెస్ట్ మల్టీస్టారర్!
- Advertisement -

