నేడు తిరుపతికి సీఎం కేసీఆర్..

265
Kcr Thirupathi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా నేడు తిరుపతికి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి మొక్కులు చెల్లించుకున్న ఆయన మళ్లీ ఇప్పుడు తిరుమలకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం బయలుదేరి తిరుపతికి వెళ్తారు. సోమవారం ఉదయం వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకొని.. తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.