రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షాలు తెలిపిన సీఎం కేసీఆర్..

234
cm kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్షాలు తెలిపారు సీఎం కేసీఆర్. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు పోవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని సీఎం కేసీఆర్ కోరారు.

- Advertisement -