సినిమా థియేటర్లు ఓపెన్‌…వేడుకగా జరుపుకుందాం!

146
saidharam
- Advertisement -

కరోనా కారణంగా మూతబడిని థియేటర్లు దాదాపు 8 నెలల తర్వాత తెరచుకున్నాయి. అయితే ఓటీటీ ద్వారా కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికి పెద్ద తెరపై చూసే కిక్కే వేరు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ థియేటర్లు ఓపెన్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో థియేటర్లలో ఓపెన్‌పై స్పందించారు నటుడు సాయిధరమ్ తేజ్‌. థియేటర్లలో సినిమా చూస్తే ఆ అనుభవమే వేరన్నాడు…తిరిగి థియేటర్లను చూడటం చాలా ఆనందాంగా ఉంది. పెద్ద తెరపరపై సినిమాను చూసే అనుభవాన్ని మళ్లీ పొందడం ఇంకా కొత్తగా ఉంది. దాదాపు అందరూ అదేవిధంగా ఫీల్ అవుతున్నారు. ఈ నాటి నుంచి మళ్లీ సినిమాల విడుదలను వేడుకగా జరుపుకుందామని పేర్కొన్నారు.

- Advertisement -