రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం…

240
cm kcr

తెలంగాణ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై చర్చించి అమోదించే అవకాశం ఉంది. యాసంగిలో నిర్ణీత పంట‌ల సాగు విధానం అమ‌లు, ధాన్యం కొనుగోలుపై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ఈ నెల 13న తెలంగాణ అసెంబ్లీ, 14న మండలి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. జీహెచ్‌ఎంసీ పలు చట్టాలను ఈ సమావేశాల్లో అమోదించనున్నారు.