ఈనెల 17న తెలంగాణ కేబినెట్ భేటీ..

101
cm kcr
- Advertisement -

ఈనెల 17న (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు జనవరి 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. కరోనా తదితర విషయాల మీద కేబినెట్‌లో చర్చించనున్నారు.

- Advertisement -