నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం…

194
ts cm kcr
- Advertisement -

తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనుంది.

ప్రధానంగా కరోనా(కోవిడ్‌-19) పరిస్థితులపై కేబినెట్‌ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 20 వ తేదీ నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా, రాష్ట్రం ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది.

కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

- Advertisement -