తెలంగాణ కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ

35
cm kcr

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. లాక్ డౌన్ పొడగింపు, పీఆర్సీపై చర్చించి కీలక ప్రకటర చేయనుంది మంత్రివర్గం. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం, ప్రధానంగా వేతన సవరింపు సంఘం (పీఆర్సీ)పై చర్చించి కీలక ప్రకటన చేయనున్నారు.

ఉద్యోగుల వేతన సవరణ నివేదికను ఇప్పటికే మంత్రివర్గం అమోదించగా వేతన సవరణ పూర్తి నివేదికను ఆర్థిక శాఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల ఫిట్‌మెంట్‌, ఇతర అంశాలపై ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ పీఆర్‌సీని ప్రకటించిన విషయం తెలిసిందే.