- Advertisement -
ఈ నెల 20న జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఎల్లుండి అసెంబ్లీ సమావేశం ఉన్నందున కేబినెట్ భేటీ వాయిదా పడింది.
మన్మోహన్ సింగ్ కు సంతాపం కోసం ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానున్న సంగతి తెలిసిందే. సంతాప దినాలు ముగిశాక కేబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉంది.
Also Read;ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే..
- Advertisement -