ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ భేటీ..

27
- Advertisement -

ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందుకు సంబంధించిన సర్క్యూలర్ జారీ అయింది.

అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టగా మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Also Read:‘రాయన్’..అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది: సందీప్ కిషన్

- Advertisement -