ఉప ఎన్నికలు రావడం ఖాయం:జగదీష్ రెడ్డి

7
- Advertisement -

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయం.. ఉప ఎన్నికలు రావడం ఖాయం అని స్పష్టం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజలు వాళ్ళని రాజకీయంగా సమాధి చేయడం ఖాయం అన్నారు.

పెద్ద వరదలో కొట్టుకుపోయేవాడు కనపడ్డ గడ్డి పోసని పట్టుకొని బయటపడదామనుకున్నట్లు ఉంది ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరు అన్నారు. ప్రజలు మీ రాజకీయ జీవితానికి శాశ్వతమైన సమాధి కూడా కడతారు అన్నారు.

Also Read:సర్కస్ నడుపుతున్నరా?..కేటీఆర్ ఫైర్

రేవంత్ రెడ్డి కాపాడుతాడని మీరు అనుకుంటున్నారు.. రేవంత్ రెడ్డి తోని కాదు ఎవరితోని కాదు అని తేల్చిచెప్పారు జగదీష్ రెడ్డి.

- Advertisement -