ఆగస్టు 3 నుండి అసెంబ్లీ సమావేశాలు…

48
- Advertisement -

ఆగస్టు 3 నుండి అసెంబ్లీ, మండలి సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం తొమ్మిదేళ్లల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.

Also Read:ఫోన్ బ్యాటరీ లైఫ్ ను పెంచే చిట్కాలు!

ఈ నెల 31న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుండగా.. ఈ సమావేశంలో అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై ప్రభుత్వం తుది నిర్ణయానికి రానుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్ని రోజుల పటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

Also Read:బ్రో అదిరింది.. కానీ అవే మైనస్

- Advertisement -