- Advertisement -
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 119నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. 13నియోజకవర్గాల్లో 4గంటలకే పోలింగ్ ముగియగ..మిగిలిన 106 నియోజకవర్గాల్లో 5గంటలకు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్… సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 68.5 శాతం ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. డిసెంబర్ 11న ఫలితాలు వెల్లడవనున్నాయి.
- Advertisement -