- Advertisement -
తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారుల కు ప్రమోషన్లు కల్పించింది ప్రభుత్వం. డీజీపీ లు గా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి , శివధర్ రెడ్డి , సౌమ్య మిశ్రా, శీకా గోయల్, అభిలాష బిస్తీ డీజీ క్యాడర్ లో పదోన్నతి పొందారు.
హైదరాబాద్ సీపీ గా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి , ఇంటలిజెన్స్ డీజీ గా శివధర్ రెడ్డి,సీఐడీ డీజీ గా షిక గోయల్,జైల్స్ డీజీ గా సౌమ్య మిశ్రా,తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న అభిలాష బిస్త్ ప్రమోషన్స్ పొందిన వారిలో ఉన్నారు.
Also Read:Bangladesh: ప్రధానిగా యూనస్..నేడే బాధ్యతల స్వీకరణ
- Advertisement -