రూ.3,24,234 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్

9
- Advertisement -

తెలంగాణ 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క. రూ.3,24,234 కోట్లతో తెలంగాణ 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టగా రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు కాగా మూలధన వ్యయం రూ. 47,267 కోట్లుగా వెల్లడించారు.

బడ్జెట్ హైలైట్స్..

పౌర సరఫరాల శాఖ కు రూ.7,366 కోట్లు

పశు సంవర్ధ, మత్స్య శాఖకు రూ.1,529 కోట్లు

విద్యా శాఖకు రూ.26,674 కోట్లు

మెడికల్&హెల్త్ కేర్ కు రూ.13,679 కోట్లు

వంటశాలల ఆధునీకరణ కోసం రూ. 100 కోట్లు

ఉస్మానియా విశ్వవిద్యాలయం మౌలిక సదుపాయాల కోసం రూ.1000 కోట్లు

వీరనారి చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయానికి రూ.400 కోట్లు

లేబర్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు రూ. 998 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 3,143 కోట్లు

మైనారిటీ సంక్షేమ శాఖకు రూ. 3769 కోట్లు

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు రూ. 12,511

వ్యవసాయం-రూ.23,179 కోట్లు
విద్యుత్‌శాఖ-రూ. 21,285 కోట్లు
విద్యాశాఖ-రూ.26,674 కోట్లు
మహిళ, శిక్ష సంక్షేమం-రూ.3143 కోట్లు
పశుసంవర్థకశాఖ-రూ.1,529 కోట్లు
సివిల్‌ సప్లై-రూ.7,366 కోట్లు
వైద్యారోగ్యశాఖ- రూ.13,679 కోట్లు
రాజీవ్‌ యువవికాసం- రూ. 6000 కోట్లు
ఎస్సీ అభివృద్ధి- రూ.11784 కోట్లు
ఎస్టీ అభివృద్ధి రూ.7937 కోట్లు
మైనారిటీ సంక్షేమం- రూ.3769 కోట్లు
ఇరిగేషన్ -రూ.22615 కోట్లు
మున్సిపల్ శాఖ- రూ.17907 కోట్లు
గృహ నిర్మాణం- రూ.7430 కోట్లు
ఐటీ- రూ.875 కోట్లు
చేనేత- రూ.258 కోట్లు
పరిశ్రమలు- రూ. 3490 కోట్లు
పంచాయతీ రాజ్- రూ.33688 కోట్లు
ఆర్‌అండ్‌బీ – రూ.12789 కోట్లు
న్యాయ శాఖ- రూ.2367 కోట్లు
హోంశాఖ- రూ. 121907 కోట్లు
టూరిజం- రూ. 1224 కోట్లు
గోదావరి పుష్కరాలు -రూ.500 కోట్లు

Also Read:మెగాస్టార్‌ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్

- Advertisement -