10th పరీక్షల షెడ్యూల్ రిలీజ్..

108
Telangana 10th Exams
- Advertisement -

తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మొద‌లు కానున్న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వ‌చ్చే నెల (జూన్‌) 1 దాకా కొన‌సాగ‌నున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ విద్యా శాఖ బుధ‌వారం రాత్రి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తెలంగాణ‌లో ఇప్ప‌టికే 1 నుంచి 9 త‌ర‌గ‌తుల‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌లు పూర్తయిన వెంట‌నే ఈ విద్యా సంవ‌త్స‌రం ముగిసిన‌ట్ల‌వుతుంది.

- Advertisement -