- Advertisement -
రాష్ట్రంలో కరోనా వ్యాప్తితీవ్రత దృష్ట్యా సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం నిర్వహించారు. సినిమా థియేటర్ బంద్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ థియేటర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ తెలిపారు.సినిమాలు లేక థియేటర్లు బందు పెట్టాల్సి వస్తుంది…సినిమాలు నడుపదల్చుకుంటే నడుపుకోవచ్చని వెల్లడించారు.ప్రభుత్వం కరోనా నిబంధనల మేరకు సినిమా థియేటర్లు నడిపిస్తాం అన్నారు.కరోనా ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
- Advertisement -