Asia Cup 2025:టీమిండియా జట్టు ఇదే

10
- Advertisement -

ఆసియా కప్ 2025 జట్టును ప్రకటించింది బీసీసీఐ. సెప్టెంబ‌ర్ 9 నుంచి యూఏఈ వేదిక‌గా ఆసియా క‌ప్ ప్రారంభంకానుండగా సూర్యకుమార్ నేతృత్వంలో టీమిండియా టోర్నమెంట్‌లో పాల్గొననుంది.

8 జ‌ట్లు తలపడనుండగా 15 మంది స‌భ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మ‌న్‌ గిల్‌ను ఎంపిక చేశారు.

భార‌త జట్టు ఇదే..

సూర్య‌కుమార్ యాద‌వ్ (కెప్టెన్‌), శుభ్‌మ‌న్ గిల్ (వైస్ కెప్టెన్‌), అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, శివ‌మ్‌దూబే, అక్ష‌ర్ ప‌టేల్‌, జితేశ్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, సంజూ శాంస‌న్‌, హ‌ర్షిత్ రాణా, రింకూ సింగ్‌.

Also Read:ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి

- Advertisement -