టీమిండియా క్రికెటర్ల హోలీ..

40
- Advertisement -

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రాజకీయాలకు అతీతంగా అంతా హోలీ సంబరాల్లో పాల్గొనగా టీమిండియా క్రికెటర్లు కూడా హోలీ సంబరాల్లో మునిగితేలారు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టు కోసం అహ్మదాబాద్‌కు మంగళవారం చేరుకున్న భారత్‌ హోలీ పండుగను ఘనంగా జరుపుకుంది.

ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకున్నారు. ఈ వీడియోని కుల్దీప్ యాద‌వ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇషాన్ కిష‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, అక్ష‌ర్ పటేల్‌, సిరాజ్‌లు ఆ వీడియోలో ఎంజాయ్ చేస్తూ క‌నిపించారు. శుభ‌మ‌న్ గిల్ కూడా త‌న ఇన్‌స్టాలో ఓ వీడియో అప్‌లోడ్ చేశారు.

- Advertisement -