ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనది: హరీష్ రావు

145
harish
- Advertisement -

ప్రపంచ ఛాంపియన్స్ గా పేరొందిన ఆస్ట్రేలియా గడ్డ మీద అద్భుతమైన ఆటతో విజయం సాధించిన మన యువ క్రికెట్ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీష్ రావు. సీనియర్ ఆటగాళ్లు మ్యాచ్ లో లేనప్పటికీ సమిష్టి కృషితో టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించారని కొనియాడారు. మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ బిడ్డ మహ్మద్ సిరాజ్ అత్యధిక వికెట్లు తీసి భారత్ టీమ్ గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనది.. భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు..ఈ సందర్భంగా భారత టీమ్ కు అభినందనలు అని వెల్లడించారు హరీష్‌ రావు.

- Advertisement -