- Advertisement -
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. నెదర్లాండ్స్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా నిన్న నెదర్లాండ్స్‌తో భారత్ మ్యాచ్ జరుగగా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై భారత్ గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది భారత్. అనంతరం బరిలోకి దిగి 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో టీమిండియా గ్రూప్ దశలో అగ్రస్థానానికి చేరింది.
బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన శివమ్ దూబేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read:కనిపించిన రంజాన్ నెలవంక
- Advertisement -

