టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మెచ్చ…

27

టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వ‌ర‌రావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్‌లో చేరారు.ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో భేటి అయిన మెచ్చా…టీడీపీ శాస‌న‌స‌భాప‌క్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.ఈమేర‌కు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డికి లేఖ రాశారు‌.లేఖ‌ను స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌తో క‌ల్సి స్పీక‌ర్‌కు అందించారు మెచ్చ నాగేశ్వ‌ర‌రావు.