- Advertisement -
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు లోకేష్.. కోవిడ్ బారి నుంచి త్వరగా కోలుకోవాలంటూ నెల్లూరులో టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నగరంలోని కొండాయపాళెం గేట్ వద్ద ఉన్న వైద్య వీరరాఘవ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టెంకాయ కొట్టారు.
ఆ భగవంతుడు మా నాయకుడు కోలుకోలేనట్లు చూడాలని ఆకాంక్షించారు.ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల కోసం పోరాడుతున్న మా నాయకుడిని చూసి జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు.కోవిడ్ కారణంగా రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణం ప్రభుత్వం స్పందించి వారికి కావాల్సిన సహాయం అందించాలని డిమాండ్ చేశారు..
- Advertisement -