టీడీపీ థర్డ్ లిస్ట్ రిలీజ్..

19
- Advertisement -

టీడీపీ మూడో జాబితా రిలీజ్ అయింది. 11 అసెంబ్లీ,13 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ,17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటివరకు మూడు దశల్లో టీడీపీ 139 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 5 అసెంబ్లీ,4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

అసెంబ్లీ అభ్యర్థులు.. కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు,అమలాపురం- ఆనందరావు,శ్రీకాకుళం -గొండు శంకర్,శృంగవరపు కోట-కోళ్ల లలితాకుమారి,పలాస-గౌతు శిరీష,పాతపట్నం-గోవిందరావు,మైలవరం- వసంత కృష్ణప్రసాద్,పెనమలూరు- బోడే ప్రసాద్,చీరాల- మాలకొండయ్య,సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు.

ఎంపీ అభ్యర్థులు… శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు, నంద్యాల – బైరెడ్డి శబరి,హిందూపురం- బీకే పార్థసారథి,గుంటూరు-చంద్రశేఖర్,నరసరావుపేట- కృష్ణదేవరాయలు,బాపట్ల-కృష్ణప్రసాద్,నెల్లూరు- ప్రభాకర్ రెడ్డి,చిత్తూరు ప్రసాదరావు,కర్నూల్ -నాగరాజు,ఏలూరు-పుట్టా మహేష్‌,విజయవాడ – కేశినేని నాని,అమలాపురం-హరీష్ మాధుర్ ఉన్నారు.

Also Read:Trivikram:త్రివిక్రమ్ కు కుర్ర హీరోలే దిక్కు?

- Advertisement -