శ్రీవారిని దర్శించుకున్న మాజీ సీఎం పళనిస్వామి..

143
palaniswamy
- Advertisement -

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు..ఇవాళ స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు,‌ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళణి‌స్వామి, వైసీపి ఎమ్మెల్యే వెంకటే గౌడ, టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -