మొక్కలు నాటిన నటుడు సంతానం…

51
- Advertisement -

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ ప్రాంగణం లో భూతాళ బంగ్లా మూవీ నటి నటులు ప్రముఖ నటుడు సంతానం మరియు నటి సురభి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటుడు సంతానం మాట్లాడుతూ రాష్టంలో గ్రీనరి పర్సెంటెజ్ పెరిగింది అని ఎయిర్పోర్ట్ నుండి వస్తుంటే హైదరాబాద్ లో ఎంతో అందమయిన గ్రీనరి ఉంది అని అన్నారు. మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి భాద్యత అన్నారు. ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:Virat Kohli:ఆ వార్తల్లో నిజంలేదు

- Advertisement -