పిక్ టాక్ : తమన్నా పరువాల తుఫాన్

43
- Advertisement -

అసలు సిసలైన స్ట్రక్చర్ చూపిస్తూ తమన్నా రచ్చ రచ్చ చేస్తోంది. తన పరువాల తుఫాన్ తో సృష్టిస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. యువతని ఆకర్షించే విధంగా తమన్నా పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి తెరలేపింది. తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కవ్విస్తోంది. నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తూ రెచ్చిపోతుంది. తనను ఇన్నాళ్లు హీరోయిన్ గా ఆదరించిన మగ ప్రేక్షకుల కోసం తన వంతు ట్రీట్ ఇవ్వాలని తమన్నా ఈ మధ్య ఫిక్స్ అయినట్టు ఉంది. అందుకే, లస్ట్ స్టోరీస్ 2 లో కూడా అడ్డుఅదుపు లేకుండా విచ్చలవిడిగా బెడ్ రూమ్ సీన్లతో కుమ్మేసింది.

ఇదిలా ఉండగా తాజాగా తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్ని దోచుకునేలా ఉన్నాయి. ఎల్లో కలర్ డ్రెస్ లో పరువాల తుఫాన్ కురిపిస్తోంది. ఆమె మత్తు సొగసుకి కుర్రకారు చిత్తు అవుతున్నారు వివిధ రకాల భంగిమలతో తమన్నా కవ్వించే విధంగా నాభి, నడుము, అంతకి మించి హాట్ గా ఉన్న థైస్ తో ఆమె ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. అసలు సిసలైన స్ట్రక్చర్ అంటే ఇదే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కుర్రాళ్లపై మత్తుమందు చల్లినట్లుగా తమన్నా కూడా తన హావభావాలతో మైమరపింపచేస్తోంది.

Also Read:మహేష్ సినిమా పై నిర్మాత క్లారిటీ

రోజు రోజుకూ తమన్నా తన అందం పెంచుకుంటూ యువతకి నిద్ర కరువు చేస్తోంది. తమన్నా ఏం తింటోంది ఇలా అందం పెరుగుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాభి, నడుము చూపిస్తూ కుర్ర హృదయాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. అలాగే వివిధ భంగిమల్లో ఇస్తున్న ఫోజులతో కుర్రాళ్లలో విరహం పెంచుతోంది. మొత్తానికి తమన్నా అంత హాట్ క్యూట్ గా సొగసు ఒలకబోస్తోంది. మత్తుగా గమ్మత్తుగా తమన్నా యువతని చిత్తు చేస్తోంది. మరి తమన్నా హాట్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -