సీఎం కేసీఆర్‌ని కలిసిన తలసాని..

38
talasani

తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మంత్రి తలసాని కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.చిత్రంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జాజల సురేందర్ ఉన్నారు.